SMS Messages |
- ham jivan ko kuch is tarah jiy
- Tere DIL mein rahenge SMS bank
- god morning have nice day
- Taha Im saying so sorry 4 my m
- %"""\_G_/"""% %___/"O"\___%
- :""--"": Welcom ". ."
- gooooooooood mooooooooorning
- Teri doli ke kenare 4 honge! m
- GREEN ASOPALAV...99
- hello hum yado likh rahen hai
- kalam ane kadalilo, asa ane p
- If 1=5 2=25 3=325 4=432
- ఆవేశం కడలి �
- ప్రేమ పోరా�
- నిను చూడగా�
- ఎన్నిఊసులో
- వెదుకుతున్
- మొదటిసారి �
- నిన్ను కాద�
- అలిసిపోయిన
- స్త్రీ లేన�
- వర్షించే క�
- కనురేపల మా�
- అందమైన నవ్
- ALANU KAADU NENU ANUKSHANAM A
ham jivan ko kuch is tarah jiy Posted: 12 Jun 2010 03:48 AM PDT ham jivan ko kuch is tarah jiye ki dusro ko lage ki ye jivan kitna pyara hai-om shanti http://www.kathiyavad.com/sms.asp?id=28783 |
Tere DIL mein rahenge SMS bank Posted: 12 Jun 2010 03:36 AM PDT Tere DIL mein rahenge SMS bankar, Dhadkano mein bajenge RINGTONE bankar, Kabhi apne DIL se juda mut Samajana, Hum tere saath chalenge NETWORK ban. http://www.kathiyavad.com/sms.asp?id=28782 |
Posted: 12 Jun 2010 03:30 AM PDT |
Taha Im saying so sorry 4 my m Posted: 12 Jun 2010 02:40 AM PDT Taha Im saying so sorry 4 my mistake.......... please forgive me.........please http://www.kathiyavad.com/sms.asp?id=28780 |
Posted: 12 Jun 2010 02:22 AM PDT %"""\_G_/"""% %___/"O"\___% %"""\_O_/"""% %___/"D"\___% %"""\_M_/"""% %___/"O"\___% %"""\_R_/"""% %___/"N"\___% %"""'\_I_/"""% %___/"N"\___% %"""\_G_/"""% Have a nice day..... zindagi ki ek aur subah mubarak ho. Allah apko hamesha khush, kamyab aur salamat rakhay ....AAMEN.... http://www.kathiyavad.com/sms.asp?id=28779 |
Posted: 12 Jun 2010 02:15 AM PDT :""--"": Welcom ". ." a "v" Lovly MorninG start with name of.+'"; w '; '; '+.+;' ; ; ; '+. .+"+. .+ Have a nice day, SUBHA BAKHAIR http://www.kathiyavad.com/sms.asp?id=28778 |
Posted: 12 Jun 2010 02:12 AM PDT |
Teri doli ke kenare 4 honge! m Posted: 12 Jun 2010 01:56 AM PDT Teri doli ke kenare 4 honge! mere earthi ke kenare 4 honge!! log tujhe per bhi ful brsa rahe honge! log mujh per bhi ful brsa rahe honge! log mujh per bhi ansu baha rhe honge! log tujhe per bhi ansu bha rahe honge! ferk sirf etna hoga! tera entjar hoga kisi ko or log mujhe dafna rahe honge.... Neeraj Samania(Noida) http://www.kathiyavad.com/sms.asp?id=28776 |
Posted: 12 Jun 2010 12:44 AM PDT |
Posted: 11 Jun 2010 10:55 PM PDT |
Posted: 11 Jun 2010 10:02 PM PDT kalam ane kadalilo, asa ane padavalo nammakam ane tedutho prayaniste, jeevitham ane gamyam cheravachu sathibabu 8978720018 http://www.kathiyavad.com/sms.asp?id=28773 |
Posted: 11 Jun 2010 06:00 PM PDT If 1=5 2=25 3=325 4=4325 5= ????? think.. ,. .. ... . Do not apply your great mind everytime ... See on top http://www.kathiyavad.com/sms.asp?id=28772 |
Posted: 11 Jun 2010 05:11 PM PDT ఆవేశం కడలి కెరటంలా కన్నుల్లో ఉప్పొంగుతోంది, ఆవేదన అగ్నిజ్వాలలా మనసును దహించివేస్తుంది, ఆక్రోదం కట్టలు తెంచుకుని అంతిమ యాత్రకు పరిగెడుతుంది.... బ్రతుకంటే జుదమేనా?????????. మానవత్వమా నీవెక్కడ !!! నీకు ప్రాణముంటే, పంచబూతాల సాక్షిగా, మువ్వన్నెల పతాకం సాక్షిగా, కదులు, మౌనం వదులు..... శిలలా మిగిలిన భరతమాతకు భవితనివ్వు..... BHASKAR 9293949108 http://www.kathiyavad.com/sms.asp?id=28771 |
Posted: 11 Jun 2010 05:08 PM PDT ప్రేమ పోరాటంలో నేను ఓడిపోయాను... దోషిగా నిన్ను నేన్నెన్నటికీ నిలబెట్టను... ఊహల ఊయలలో నేనూగుతుంటాను... ఆ తీయని భాధలో నేను బ్రతికేస్తుంటాను... నీ ప్రేమను పొందలేక పోయాను... అయినా నీకోసం ప్రాణమైనా ఇస్తాను... మరు జన్మలోనైనా నీవు నాకు దక్కాలనుకుంటాను... ఆ ఆశతోనే నేను అంతరించి పోతాను... BHASKAR 9293949108 http://www.kathiyavad.com/sms.asp?id=28770 |
Posted: 11 Jun 2010 05:07 PM PDT నిను చూడగానే నాకన్నులు పలికే భావం మౌనం అధరాలు చిందించే లాస్యంమౌనం నాయద సవ్వడి మౌనం మనసు ఆశ్రయించే భాష మౌనం ప్రేమలో మౌనం భాగమా? లేక ప్రేమంటేనే మౌన రాగమా BHASKAR 9293949108 http://www.kathiyavad.com/sms.asp?id=28769 |
Posted: 11 Jun 2010 05:06 PM PDT ఎన్నిఊసులో ఈమనసులో నీకు చెప్పేందుకు ఇంతలోనే ఎంత మౌనమో నిను చూసినందుకు ఎన్ని భాషలొచ్చినా గాని నామనసుకు మౌనమొకటే తెలుసు నా ప్రేమకు నినుగూర్చి ఎన్ని తలపులో కనులుమూసినందుకు వాటిని పదిలపరచుకున్నాను మనసుకి నచ్చినందుకు BHASKAR 9293949108 http://www.kathiyavad.com/sms.asp?id=28768 |
Posted: 11 Jun 2010 05:04 PM PDT వెదుకుతున్నా ఇంకా మోయలేని బాధ్యతగా .... నువ్వొదిలిన వర్తమానంలో పగిలిన నా హృదయాన్ని అతికించుకోలేని నా అసహాయతనీ వ్యక్తపరచలేని నా ఆవేదననీ చెలమలౌతున్న నా కళ్ళనీ దాచుకొని...తిరిగిరాని గతంలోని ప్రతి మధురస్మృతినీ పదిలంగా మోస్తూ గతించిన జ్ఞాపకాల చితిమంటల్లో వెదుకుతున్నా ఇంకా ....మన ప్రేమని !! BHASKAR 9293949108 http://www.kathiyavad.com/sms.asp?id=28767 |
Posted: 11 Jun 2010 05:02 PM PDT మొదటిసారి నీ కళ్ళ ఎదుట నిలిచినా రోజు కావాలి మొదటిసారి నీతో నడిచిన ప్రయాణం కావాలి మొదటిసారి నీతో మాటలాడిన క్షణ౦ కావాలి మొదటిసారి నిన్ను తాకిన పులకింత కావాలి మొదటిసారి నీ కౌగిలిలో కలిగిన పరవశం కావాలి మొదటిసారి నిన్ను ముద్దాడిన మధురం కావాలి మొదటిసారి మనం కలసిన ఆ రోజు కావాలి BHASKAR 9293949108 http://www.kathiyavad.com/sms.asp?id=28766 |
Posted: 11 Jun 2010 05:00 PM PDT నిన్ను కాదనే నా వాళ్ళు నన్ను కాదనే నీ వాళ్ళు మనసుని వదలని బంధాలు మన పదాలకు సంకెళ్ళు అన్ని మరచి పోదాం కొన్నాళ్ళు వెంటాడే పెద్దరికాలు కాటేసే కట్టుభాట్లు ఈ నేలమీద నిలువనియక పోతే ..... చితిలోనైన కలసి కపురముంధం వెయ్యేళ్ళు ... BHASKAR 9293949108 http://www.kathiyavad.com/sms.asp?id=28765 |
Posted: 11 Jun 2010 04:57 PM PDT అలిసిపోయిన ఆకాశం లాంటి నాకు అరవిరిసిన నిండు పున్నమివై !! నీతో మాట్లాడకుండా మూగపోయిన నా నోటికి నీ నామావధానం చేసే ప్రేమ పలుకు వై !! చివరగా............ నన్ను బ్రతికించ డానికి కావల్సింది ప్రాణ వాయువు కాదు .......... నీ ప్రేమ వాయువు !!! BHASKAR9293949108 http://www.kathiyavad.com/sms.asp?id=28764 |
Posted: 11 Jun 2010 04:55 PM PDT స్త్రీ లేని ప్రపంచం పేజీలు లేని పుస్తకం లాంటిది.. అక్షరాలు లేని భాష లాంటిది అర్థం ఉండదు.....అనర్థం తప్ప.... BHASKAR9293949108 http://www.kathiyavad.com/sms.asp?id=28763 |
Posted: 11 Jun 2010 04:53 PM PDT వర్షించే కనులను క్షణకాలం స్వేదతీర్చే చిరునవ్వును కరిగే కలలను కనుపాపల మాటున నిలిపే కనులను అనునిత్యం అంతర్మధన ఆహ్లదాన్ని బ్రోలే హుదయాన్ని............ నేను ప్రేమిస్తున్నాను BHASKAR9293949108 http://www.kathiyavad.com/sms.asp?id=28762 |
Posted: 11 Jun 2010 04:51 PM PDT కనురేపల మాటున , కళల చెంతన , నా ఉహల ఆశలతో .. కవించేయ్ వో కొంటి కోణంగి , మురిపించి నన్ను మైమరపించే వో మోహనాంగి , ని సొగసుల సౌందర్యని, ని తుంటరి వయసులోని కంగారుతానన్ని, నామనసుతో జతచేయవ! ... ఎప్పటికీ BHASKAR9293949108 http://www.kathiyavad.com/sms.asp?id=28761 |
Posted: 11 Jun 2010 04:47 PM PDT అందమైన నవ్వు కమ్మనైన పలుకు మరువలేని రూపం చెదరని లక్ష్యం చెరగని చిరు కొపం BHASKAR 9293949108 http://www.kathiyavad.com/sms.asp?id=28760 |
Posted: 11 Jun 2010 04:14 PM PDT ALANU KAADU NENU ANUKSHANAM AANANDHANNI PANCHENDUKU SWAASANU KAANU ANUKSHANAM SWAASANU ECHENDUKU BHASKAR 9293949108 http://www.kathiyavad.com/sms.asp?id=28759 |
You are subscribed to email updates from SMS Messages To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |